నా పేరు కపిల్."నవకవిత" నా కలం పేరు.సంఘంలో జరిగె వివిధ రకాలా మంచి చేడు సంఘటనలను వాటి నేపద్యం అందరితో పంచుకోవాలన్న కోరికతో మొదలుపెడుతున్న ఈ బ్లాగును ఆదరిస్తారని నమ్ముతూ.
All the best! మంచి పోస్టులతో అందరినీ ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మీ టెంప్లేట్ మార్చి చూడండి, నల్లని back ground లో చదవాలంటే కళ్ళకు ఇబ్బందిగా ఉంది.
బ్లాగ్ ప్రపంచానికి స్వాగతం. మీ రచనల్లో కూడా మీ బ్లాగు పేరు లోని నవ్యత్వం వచ్చి చేరాలని ఆకాంక్షిస్తున్నాను. కాస్త మీ బ్లాగులో వర్డ్ వెరిఫికేషను తీసెయ్యరూ.... వ్యాఖ్యలు రాసేవాళ్ళకి సులువుగా ఉంటుంది.
6 comments:
welcome to the blog world.
All the best! మంచి పోస్టులతో అందరినీ ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మీ టెంప్లేట్ మార్చి చూడండి, నల్లని back ground లో చదవాలంటే కళ్ళకు ఇబ్బందిగా ఉంది.
welcom to the world of poetric & informative blog group...
మీ శ్రీసత్య...
sujata garu cheppimdea neanu cheppalanukonnanu.kallaki chalaa ibbandigavundi.
welcome
బ్లాగ్ ప్రపంచానికి స్వాగతం. మీ రచనల్లో కూడా మీ బ్లాగు పేరు లోని నవ్యత్వం వచ్చి చేరాలని ఆకాంక్షిస్తున్నాను. కాస్త మీ బ్లాగులో వర్డ్ వెరిఫికేషను తీసెయ్యరూ.... వ్యాఖ్యలు రాసేవాళ్ళకి సులువుగా ఉంటుంది.
Welcome kapil. Best Wishes.
Post a Comment